Surprise Me!

Cyclone Montha : తీవ్ర వేగంతో దిశ మార్చుకున్న మొంథా తుపాను | Oneindia Telugu

2025-10-27 51 Dailymotion

ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ చేశారు. మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో పలు అంశాలపై సీఎంతో ప్రధాని చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ముందస్తు చర్యలను మోదీకి చంద్రబాబు వివరించారు. అనంతరం ఆర్టీజీఎస్‌లో మంత్రులు లోకేశ్‌, అనిత, సీఎస్‌ విజయానంద్‌, ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి లోకేశ్‌కు సీఎం సూచించారు.

Prime Minister Narendra Modi spoke to Andhra Pradesh CM Chandrababu Naidu over the phone regarding Cyclone Montha’s impact on coastal districts.
CM Naidu briefed the PM on the state’s preparedness and relief measures. Later, he conducted a review meeting at RTGS with ministers and senior officials.
CM also directed Minister Nara Lokesh to coordinate with the Prime Minister’s Office for effective disaster management.

📌 Key Highlights:
• PM Modi holds phone discussion with CM Chandrababu
• Review on Cyclone Montha’s likely impact
• RTGS meeting with ministers Lokesh, Anitha, CS Vijayanand
• CM directs coordination with PMO for relief efforts

Stay tuned for the latest Andhra Pradesh cyclone updates and government response.

#CycloneMontha
#MonthaCyclone
#CMChandrababu
#PMModi
#APRains
#AndhraPradesh
#Montha
#Kakinada

Also Read

మొదలైన తుఫాన్ ప్రభావం, ఈ జిల్లాలకు భారీ ఎఫెక్ట్- చంద్రబాబు తాజా ఆదేశాలు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/cm-chandrababu-key-instructions-to-officials-on-montha-cyclone-effect-457741.html?ref=DMDesc

Cyclone Montha: విశాఖ మీదుగా మూడు రోజులు ఈ 43 రైళ్లు రద్దు, దారి మల్లింపు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/railway-cancels-43-trains-due-to-cyclone-montha-in-visakha-sections-for-three-days-457723.html?ref=DMDesc

దిశ మార్చుకున్నతుఫాన్, ఈ జిల్లాలపై తీవ్ర ప్రభావం.. ప్రచండ గాలులు, ప్రధాని భరోసా..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/pm-modi-assured-cm-chandra-babu-on-central-support-during-montha-cyclone-457701.html?ref=DMDesc

~HT.286~ED.232~HT.286~

Buy Now on CodeCanyon